ప్లేన్ క్రాష్: కుటుంబంతో సహా మాజీ సీఈఓ మృతి | Plane Crash Kills 7 In Brazil, Including Ex-Vale CEO Roger Agnelli | Sakshi
Sakshi News home page

ప్లేన్ క్రాష్: కుటుంబంతో సహా మాజీ సీఈఓ మృతి

Mar 20 2016 9:10 AM | Updated on Sep 3 2017 8:12 PM

ప్లేన్ క్రాష్: కుటుంబంతో సహా మాజీ సీఈఓ మృతి

ప్లేన్ క్రాష్: కుటుంబంతో సహా మాజీ సీఈఓ మృతి

బ్రెజిల్లోని ఉత్తర సావో పాలో లో మినీ విమానం కూలిపోయిన దుర్ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.

సావో పాలో :  
బ్రెజిల్లోని ఉత్తర సావో పాలో లో మినీ విమానం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారిలో బ్రెజిల్లోని ప్రముఖ మైనింగ్ సంస్థ వేల్ మాజీ సీఈఓ రోజర్ ఏజ్నెల్లీతో పాటూ అయన కుటుంబసభ్యులు కూడా ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో రోజర్ ఏజ్నెల్లీ, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు విమానంలోనే ఉన్నారు. టేక్ ఆఫ్ అయ్యే సమయంలో ఓ భవనం పై విమానం కూలిపోయింది. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
 
ఏజ్నెల్లీ దశాబ్ధ కాలానికి పైగా వేల్ సీఈఓగా పని చేసి 2011లో బాధ్యతల నుంచి తప్పుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement