ఒబామా ’స్మార్ట్’ కాదట! | Obama 'smart' is over! | Sakshi
Sakshi News home page

ఒబామా ’స్మార్ట్’ కాదట!

Mar 14 2015 2:28 AM | Updated on Sep 2 2017 10:47 PM

ఒబామా ’స్మార్ట్’ కాదట!

ఒబామా ’స్మార్ట్’ కాదట!

బరాక్ ఒబామా చేతిలో అత్యాధునిక ‘బ్లాక్‌బెర్రీ’ ఉంటుంది. ఆయనకేంటి అమెరికా అధ్యక్షుడు...

వాషింగ్టన్: బరాక్ ఒబామా చేతిలో అత్యాధునిక ‘బ్లాక్‌బెర్రీ’ ఉంటుంది. ఆయనకేంటి అమెరికా అధ్యక్షుడు... ప్రపంచం గుప్పిట్లో ఉంటుందనుకుంటే పొరపాటే. ఒబామా కనీసం ఓ ఎస్సెమ్మెస్ కూడా పంపలేరు. వాడటం తెలియక కాదు... భద్రతాకారణాల రీత్యా రికార్డింగ్ సౌకర్యం ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను ఆయన వాడటం నిషిద్ధం. ‘ఓ ట్వీట్ చేయలేను, ఎస్సెమ్మెస్ ఇవ్వలేను, మెయిల్ చేయలేను... అయినా నా చేతిలో బ్లాక్‌బెర్రీ ఉంది’ అని ఏబీసీ న్యూస్‌తో మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు వాపోయారు.
 

Advertisement
 
Advertisement
Advertisement