కుక్కకు టాటూ నివాళి | Miley Cyrus Debuts New Tattoo Tribute to Late Dog | Sakshi
Sakshi News home page

కుక్కకు టాటూ నివాళి

Jul 8 2014 3:16 AM | Updated on Sep 29 2018 4:26 PM

కుక్కకు టాటూ నివాళి - Sakshi

కుక్కకు టాటూ నివాళి

పాప్‌స్టార్ మిలీ సైరస్ తన పెంపుడు కుక్కకు నివాళిగా టాటూ పొడిపించుకుంది. మిలీ అల్లారుముద్దుగా పెంచుకున్న కుక్క ఫ్లాయిడ్ ఈ ఏడాది ఏప్రిల్‌లో మరణించింది.

పాప్‌స్టార్ మిలీ సైరస్ తన పెంపుడు కుక్కకు నివాళిగా టాటూ పొడిపించుకుంది. మిలీ అల్లారుముద్దుగా పెంచుకున్న కుక్క ఫ్లాయిడ్ ఈ ఏడాది ఏప్రిల్‌లో మరణించింది. దాని మరణంతో మానసికంగా కుంగిపోయిన మిలీ, కుక్క జ్ఞాపకాన్ని శాశ్వతం చేసుకునేందుకు తన ఎడమ పక్కటెముకల వద్ద దాని బొమ్మను పచ్చబొట్టు వేయించుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement