అండమాన్ దీవుల్లో స్వల్ప భూకంపం | Magnitude 5.2 quake jolts Andaman and Nicobar | Sakshi
Sakshi News home page

అండమాన్ దీవుల్లో స్వల్ప భూకంపం

Nov 28 2014 8:19 AM | Updated on Sep 2 2017 5:17 PM

అండమాన్ నికోబార్ దీవుల్లో శుక్రవారం స్వల్ప భూకంపం వచ్చింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.2గా...

అండమాన్ : అండమాన్ నికోబార్ దీవుల్లో శుక్రవారం స్వల్ప భూకంపం వచ్చింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.2గా నమోదైంది. పోర్ట్బ్లెయిర్కు 94 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమైంది. కాగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్టు వార్తలు రాలేదు.

 
 

Advertisement
 
Advertisement
Advertisement