ఐఎస్‌ఐఎస్ చీఫ్ అల్ బాగ్దాదీ మృతి! | isis chief al bagdadi died | Sakshi
Sakshi News home page

ఐఎస్‌ఐఎస్ చీఫ్ అల్ బాగ్దాదీ మృతి!

Apr 28 2015 3:12 AM | Updated on Sep 28 2018 3:39 PM

ఐఎస్‌ఐఎస్ చీఫ్ అల్ బాగ్దాదీ మృతి! - Sakshi

ఐఎస్‌ఐఎస్ చీఫ్ అల్ బాగ్దాదీ మృతి!

ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్‌ఐఎస్) అధినేత అబూ బకర్ అల్ బాగ్దాదీ అమెరికా దాడుల్లో అయిన గాయాల వల్ల మృతిచెందాడని ఇరాన్ ప్రభుత్వ రేడియో సోమవారం వెల్లడించింది.

టెహ్రాన్: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్‌ఐఎస్) అధినేత అబూ బకర్ అల్ బాగ్దాదీ అమెరికా దాడుల్లో అయిన గాయాల వల్ల మృతిచెందాడని ఇరాన్ ప్రభుత్వ రేడియో సోమవారం వెల్లడించింది. అయితే ఈ విషయాన్ని ఐఎస్‌ఐఎస్‌పై దాడులు చేస్తున్న అమెరికా సహా పలు దేశాలు ధ్రువీకరించలేదు. గత నెల ఇరాక్‌లో అమెరికా జరిపిన వైమానిక దాడిలో బాగ్దాదీ గాయపడినట్లు వార్తలు రావడం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement