ఫేస్‌బుక్ టాప్ బగ్ హంటర్స్ తెలుసా? | Indian hackers have made nearly Rs.5 crore hunting bugs for Facebook | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్ టాప్ బగ్ హంటర్స్ తెలుసా?

Mar 19 2016 4:06 PM | Updated on Jul 26 2018 5:23 PM

ఫేస్‌బుక్ టాప్ బగ్ హంటర్స్ తెలుసా? - Sakshi

ఫేస్‌బుక్ టాప్ బగ్ హంటర్స్ తెలుసా?

ఫేస్బుక్లో బగ్స్ను గుర్తించి వాటిని పరిష్కరించడంలో ఇండియన్ రిసెర్చర్స్ ముందువరుసలో ఉన్నారని ఫేస్ బుక్ వెల్లడించింది.

న్యూయార్క్: ఫేస్బుక్లో బగ్స్ను గుర్తించి వాటిని పరిష్కరించడంలో ఇండియన్ రిసెర్చర్స్ ముందువరుసలో ఉన్నారని ఫేస్ బుక్ వెల్లడించింది. అంతేకాదు తాము ఇప్పటి వరకు నగదు రూపంలో చెల్లించిన మొత్తాల్లో ఇండియన్స్ కే అధిక వాటా ఉందని కూడా తెలిపింది.

'బగ్స్‌ను ఏరివేసే కార్యక్రమంలో మొత్తం 127 దేశాలకు చెందిన టెక్నాలజీ రీసెర్చర్స్, హ్యాకర్స్ పాల్గొంటుండగా అందులో భారత్ మాత్రమే టాప్ స్థానంలో ఉంది. అంతేకాకుండా పెద్దమొత్తాల్లో చెల్లింపులు పొందుతున్న దేశాల్లో కూడా భారత్ దే అగ్రస్థానం' అని ఫేస్ బుక్ వెల్లడించింది. భారత్లోని ఫేస్ బుక్ బగ్ హంటర్స్కు ఇప్పటి వరకు రూ.4.84 కోట్లు చెల్లించినట్లు చెప్పింది. ఈ కార్యక్రమం తాము 2011లో ప్రారంభించినట్లు వెల్లడించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement