ఒకే రోజులో ‘తత్కాల్‌’ పాస్‌పోర్టులు

Indian Expats in Dubai Can Now Get Tatkal Passport Same Day - Sakshi

దుబాయ్‌: దుబాయ్, నార్తర్న్‌ ఎమిరేట్స్‌లో నివసిస్తున్న భారతీయులకు శుభవార్త. తత్కాల్‌ పాస్‌పోర్టు ఇక ఒక్క రోజులోనే లభించనుంది. పాస్‌పోర్ట్‌ కోసం దరఖాస్తు చేసుకున్న భారతీయ నిర్వాసితులకు అదే రోజున తత్కాల్‌ కేటగిరీలో పాస్‌పోర్ట్‌ మంజూరు చేస్తామని దుబాయ్‌లోని భారత కాన్సులేట్‌ వెల్లడించింది. మధ్యాహ్నం 12 గంటలలోపు పాస్‌పోర్ట్‌ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అదే రోజున తత్కాల్‌ పాస్‌పోర్టు అందిస్తామని కాన్సుల్‌ జనరల్‌ విపుల్‌ తెలిపారు. దుబాయ్‌లోని అల్‌ ఖలీజ్‌ సెంటర్‌లో ఉన్న బీఎల్‌ఎస్‌ ఇంటర్నేషనల్‌ ఆఫీసులో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇప్పటికే 24 గంటల్లో తత్కాల్‌ పాస్‌పోర్టులను అందించే సర్వీసు ఉందన్నారు.

ఇవి చదవండి:
యూఏఈకి ఐదేళ్ల టూరిస్ట్‌ వీసా..

పాస్‌పోర్ట్‌ జాబితాలో దేశానికి 84వ స్థానం

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top