ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు | Grand Welcome for 2017 New Year | Sakshi
Sakshi News home page

ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు

Jan 1 2017 4:44 AM | Updated on Oct 17 2018 4:29 PM

ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు - Sakshi

ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు

ప్రపంచ వ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి.

ఢిల్లీ : ప్రపంచ వ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. కోటి ఆశలతో ప్రజలు 2017 సంవత్సరానికి స్వాగతం పలికారు.

దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో యువత డ్యాన్సులు, కేరింతలతో హోరెత్తిస్తూ, పెద్ద ఎత్తున బాణసంచా కాలుస్తూ నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ న్యూ ఇయర్ వేడుకలు అంబరాన్నింటాయి. ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ శనివారం అర్ధరాత్రి సింగపూర్‌లోని ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో బాణసంచా సంబరాల చిత్రం ఇది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement