ఎత్తైన భవంతిలోంచి బయటకు కనిపించే సుందరమైన దృశ్యాలతోపాటూ.. గదిలోంచే సముద్రపు అడుగు భాగంలోని అద్భుతమైన దృశ్యాలను తిలకించడానికి దుబాయి వేదిక కానుంది. ఎత్తైన భవంతి బుర్జ్ ఖలీఫాతో ఇప్పటికే ప్రపంచ పర్యాటకులను దుబాయి ఆకర్షిస్తోంది. దుబాయి తీరప్రాంతంలో మానవ నిర్మిత దీవుల్లో తేలియాడే సీ హార్స్ విల్లాలు సిద్ధం అవుతున్నాయి.
(మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
సముద్ర ఉపరితలంతో పాటూ అంతర్భాంగలో కూడా గదులు ఉండటం 'ఫ్లోటింగ్ సీ హార్స్' విల్లాల ప్రత్యేకత. సముద్రంలోపల గదులు ఉన్నా..దృఢమైన అద్దాల సహాయంతో ఎలాంటి ప్రమాదం లేకుండానే ఇంట్లోనే ఉన్న అనుభూతి కలుగుతుంది. లేటెస్ట్ టెక్నాలజీ ఉన్న పరికరాలు ఆ విల్లాలో ఉండటంతో ఒక దీవిలో ఉన్నామనే ఆలోచనే దరికి రాదు.
ఒక్కో విల్లా 4000 చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మించారు. హై స్పీడ్ ఇంటర్నెట్, శాటిలైట్ టీవీలు, ఎసీలు, స్విమ్మింగ్ పూల్స్‌తో పాటూ మరెన్నో సౌకర్యాలు ఫ్లోటింగ్ సీ హార్స్ ప్రత్యేకతలు. రిక్వెస్ట్ మీద పర్సనల్ చెఫ్ ను కూడా పెట్టుకునే అవకాశంఉంది. యూరోపియన్ ఆర్కిటెక్టులు వీటికి డిజైన్ చేశారు. 2018 వరకు మొత్తం 125 'ఫ్లోటింగ్ సీ హార్స్' విల్లాలను దుబాయి తీర ప్రాంతాల్లో నిర్మించడానికి ప్రణాళికలు రూపొందించారు.
'నీటిలో బెడ్ రూం.. ఆ విల్లా ప్రత్యేకత'
Published Wed, May 25 2016 4:00 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్
కూటమిపై తుప్పు పట్టిన సైకిల్ స్టోరీ.. నవ్వులతో దద్దరిల్లిన సభ
ఒక్క ఓటుతో ఏముందిలే అనుకుంటున్నారా..?
వీళ్లే మన అభ్యర్థులు మీరేగెలిపించాలి..!
Lok Sabha Polls: మూడో విడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
క్రేజీ కాంబో.. సూపర్ ఛాన్స్ కొట్టేసిన అనుపమ
ఆ సినిమా నా జీవితాన్నే మార్చేసింది.. బన్నీ ఎమోషనల్ పోస్ట్
మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!
ఇకపై రైలులో చార్ధామ్ యాత్ర!
తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్‌బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- Modi-CBN: దొందూ దొందే!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
Advertisement