కూలిన ఎఫ్-18 విమానం.. పైలట్ మృతి | f-18 fighter jet crashed in england, pilot killed | Sakshi
Sakshi News home page

కూలిన ఎఫ్-18 విమానం.. పైలట్ మృతి

Oct 24 2015 6:20 PM | Updated on Sep 3 2017 11:25 AM

ఇంగ్లండ్లో అమెరికాకు చెందిన ఎఫ్-18 యుద్ధవిమానం కూలిపోయింది.

లండన్: ఇంగ్లండ్లో అమెరికాకు చెందిన ఎఫ్-18 యుద్ధవిమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో భారత సంతతికి చెందిన పైలట్ తేజ్ శరీణ్ (34) మరణించారు.

ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు శరీణ్ విమానంలో నుంచి బయటకు దూకినా ప్రాణాలు కాపాడుకోలేకపోయారు. శరీణ్ కాలిఫోర్నియలో నివసించేవారు. 2004లో శాన్ఫ్రాన్సిస్కో యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement