బొగ్గు గనిలో పేలుడు: 10 మంది మృతి | Coal mine accident kills 10 in China | Sakshi
Sakshi News home page

బొగ్గు గనిలో పేలుడు: 10 మంది మృతి

Aug 12 2015 11:02 AM | Updated on Jul 29 2019 5:43 PM

చైనాలోని గుయిజావోలోని ప్రావిస్స్లో మంగళవారం రాత్రి ఓ బొగ్గు గనిలో పేలుడు సంభవించింది.

బీజింగ్: చైనాలోని గుయిజావోలోని ప్రావిస్స్లో మంగళవారం రాత్రి ఓ బొగ్గు గనిలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో దాదాపు 10 మందికి పైగా మరణించారు. ఇంకా భవన శిథిలాల కింద 40 మంది దాకా చిక్కుకున్నట్టు సమాచారం. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది  హుటాహుటిన ప్రమాదస్థలికి చేరుకుని మంటలు ఆర్పేసే ప్రయత్నాలు చేశారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కాగా, ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement