క్లిక్.. ఖతర్నాక్.. | Click .. Khatarnak .. iguazu Falls photo | Sakshi
Sakshi News home page

క్లిక్.. ఖతర్నాక్..

Aug 9 2015 2:14 AM | Updated on Mar 22 2019 1:41 PM

క్లిక్.. ఖతర్నాక్.. - Sakshi

క్లిక్.. ఖతర్నాక్..

ఖతర్నాక్‌గా ఉంది కదూ.. చూడ్డానికి పెయింటింగ్‌లా కనిపిస్తోంది కదూ.. అయితే ఇది నిజమైన చిత్రమే..

ఖతర్నాక్‌గా ఉంది కదూ.. చూడ్డానికి పెయింటింగ్‌లా కనిపిస్తోంది కదూ.. అయితే ఇది నిజమైన చిత్రమే.. బ్రెజిల్, అర్జెంటీనా సరిహద్దులో ఉన్న ఇగాజూ జలపాతం ఫొటో ఇదీ.. రష్యాకు చెందిన పలువురు ఫొటోగ్రాఫర్‌లు ‘ఎయిర్‌పానో’ పేరిట ఓ ప్రాజెక్టును చేపట్టారు. అందులో భాగంగా విమానాలు, హెలికాప్టర్లు, హాట్ ఎయిర్ బెలూన్లు, డ్రోన్‌లను ఉపయోగించి విభిన్నమైన కోణాల్లో ప్రపంచంలోని పలు పర్యాటక ప్రాంతాలను క్లిక్‌మనిపించారు. అందులోనిదే ఈ చిత్రం.

Advertisement
 
Advertisement
Advertisement