పక్షిగూడు స్ఫూర్తి.. 40 అంతస్తుల కీర్తి | By nest .. 40-storey glory | Sakshi
Sakshi News home page

పక్షిగూడు స్ఫూర్తి.. 40 అంతస్తుల కీర్తి

Apr 12 2014 2:48 AM | Updated on Sep 2 2017 5:54 AM

పక్షిగూడు స్ఫూర్తి.. 40 అంతస్తుల కీర్తి

పక్షిగూడు స్ఫూర్తి.. 40 అంతస్తుల కీర్తి

వినూత్న ఆకాశహర్మ్యాన్ని చూశారా.. ఎంత వెరైటీగా ఉందో.. చైనాలోని మకావూలో దీన్ని నిర్మించనున్నారు. ఇదో హోటల్. 40 అంతస్తుల ఈ హోటల్‌లో మొత్తం 780 గెస్ట్ రూంలు, సూట్స్, స్కైవిల్లాలు ఉంటాయి.

వినూత్న ఆకాశహర్మ్యాన్ని చూశారా.. ఎంత వెరైటీగా ఉందో.. చైనాలోని మకావూలో దీన్ని నిర్మించనున్నారు. ఇదో హోటల్. 40 అంతస్తుల ఈ హోటల్‌లో మొత్తం 780 గెస్ట్ రూంలు, సూట్స్, స్కైవిల్లాలు ఉంటాయి. ప్రఖ్యాత జాహా హాదిద్ ఆర్కిటెక్ట్స్ సంస్థ ఈ డిజైన్‌ను రూపొందించింది. మెల్కో క్రౌన్ ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీ దీన్ని నిర్మిస్తోంది. బీజింగ్ ఒలింపిక్ నేషనల్ స్టేడియం బర్డ్ నెస్ట్ స్ఫూర్తితో దీని డిజైన్‌ను తయారుచేశారట. 2017లో దీని నిర్మాణం పూర్తవుతుంది.
 
 

Advertisement
 
Advertisement
Advertisement