తెహ్రాన్ః బ్రిటిష్ ఎయిర్వేస్ పాసింజర్ విమానం నాలుగేళ్ళ తర్వాత ఇనాన్ లో ల్యాండ్ అయ్యింది. 2012 అక్టోబర్‌లో ఇరాన్ నిషేధం విధించిన తర్వాత మొదటిసారి శుక్రవారం బ్రిటిష్ ఎర్వేస్ విమానం ప్రయాణీకులతో ఇరాన్ చేరుకుంది.
లండన్ హెత్రో ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరిన బోయింగ్ 777 విమానం ఉదయం గం.6.15 నిమిషాలకు ఇరాన్ లోని ఇమామ్ ఖొమైనీ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయినట్లు జిన్హువా న్యూస్ వెల్లడించింది. ఇకపై వారానికి ఆరు విమానాలు లండన్ నుంచి తెహ్రాన్ కు నడపనున్నట్లు బ్రిటిష్ ఎయిర్వేస్ వెల్లడించింది. ఎనిమిది సంవత్సరాల విరామం తర్వాత ఏప్రిల్ లో ఎయిర్ ఫ్రాన్స్ సేవలు ప్రారంభించగా... బ్రిటిష్ ఎయిర్వేస్ ఇరాన్ లో ల్యాండ్ అయిన రెండో యూరోపియన్ ఎయిర్ లైన్స్ విమానంగా చెప్పాలి. ఇరాన్ రాజధానిలో 1946 సంవత్సరంలో మొదటిసారి బ్రిటిష్ ఎయిర్వేస్ తన సేవలను ప్రారంభించింది. ఇరాన్ కు వ్యతిరేకంగా కొన్ని ఆంక్షలు ఎత్తివేయడంలో భాగంగా బ్రిటిష్ ఎయిర్వేస్ ఇరాన్ కు విమానాలు నడపడం ప్రారంభించింది.
నాలుగేళ్ళ తర్వాత.. ఇరాన్లో బ్రిటిష్ ఎయిర్వేస్ ఫ్లైట్..
Published Fri, Sep 2 2016 4:44 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్‌కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
Advertisement