
సిరియాలో తిరుగుబాటుదారుల అధీనంలోని గౌటా భూభాగంలో ప్రభుత్వ దళాలు జరిపిన వైమానిక దాడుల్లో గాయపడి రోదిస్తున్న చిన్నారి. కొద్ది రోజులుగా ఉధృతంగా సాగుతున్న ఈ దాడుల్లో ఇప్పటికే 200 మందికి పైగా మృతిచెందినట్లు లండన్ కేంద్రంగా పనిచేస్తున్న మానవ హక్కుల సంస్థ ఒకటి ప్రకటించింది.