పారితోషికంలో అమితాబ్, సల్మాన్, అక్షయ్, ధోనీ అదుర్స్ | Amitabh Bachchan, Salman Khan, Dhoni among Forbes' 100 highest-paid celebrities list | Sakshi
Sakshi News home page

పారితోషికంలో అమితాబ్, సల్మాన్, అక్షయ్, ధోనీ అదుర్స్

Jun 30 2015 1:25 AM | Updated on Apr 3 2019 6:23 PM

పారితోషికంలో అమితాబ్, సల్మాన్, అక్షయ్, ధోనీ అదుర్స్ - Sakshi

పారితోషికంలో అమితాబ్, సల్మాన్, అక్షయ్, ధోనీ అదుర్స్

ప్రపంచంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న వందమంది ప్రముఖుల్లో బాలీవుడ్ సెలబ్రిటీలకు చోటు దక్కింది.

న్యూయార్క్: ప్రపంచంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న వందమంది ప్రముఖుల్లో బాలీవుడ్ సెలబ్రిటీలకు చోటు దక్కింది. 2015 సంవత్సరానికి ఫోర్బ్స్ విడుదల చేసిన ‘‘సెలబ్రిటీ-100’’ జాబితాలో అమెరికన్ బాక్సర్ ఫ్లోయ్‌డ్ మేవెదర్ రూ. 191 కోట్ల ఆదాయంతో అగ్రస్థానంలో నిలిచాడు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, సల్మాన్‌ఖాన్‌లు రూ. 21.36 కోట్ల ఆదాయంతో 71వ స్థానంలో నిలిచారు. రూ. 20.71 కోట్ల ఆదాయంతో అక్షయ్‌కుమార్ 76వ స్థానం దక్కించుకున్నారు. ఇండియన్ క్రికెటర్ మహేందర్‌సింగ్ ధోనీ రూ. 19.76 కోట్ల ఆదాయంతో 82 స్థానంలో నిలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement