మహిళ కిడ్నాప్‌: రూ. 4 లక్షల డిమాండ్‌ | women kidnapped in amberpet | Sakshi
Sakshi News home page

మహిళ కిడ్నాప్‌: రూ. 4 లక్షల డిమాండ్‌

May 16 2017 3:48 PM | Updated on Sep 5 2017 11:18 AM

అంబర్‌పేట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ మహిళను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారు.

హైదరాబాద్‌: అంబర్‌పేట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ మహిళను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారు. ఆమె ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తున్నట్లుగా తెలిసింది. కిడ్నాపర్లు మహిళ భర్తకు ఫోన్‌ చేసి రూ.4 లక్షలు డిమాండ్‌ చేశారు. కిడ్నాపైన మహిళ వివరాలు చెప్పేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement