మహిళపై సామూహిక లైంగిక దాడి | women-allegedly-gang-raped | Sakshi
Sakshi News home page

మహిళపై సామూహిక లైంగిక దాడి

Jul 9 2016 2:37 PM | Updated on Sep 4 2017 4:29 AM

నగరంలోని కుషాయిగూడ హనుమాన్‌నగర్‌లో మహిళపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

హైదరాబాద్ : నగరంలోని కుషాయిగూడ హనుమాన్‌నగర్‌లో మహిళపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు బాధిత మహిళ కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్పందించిన పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. బాధిత మహిళను వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 
 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement