'గ్రేటర్‌ ఎన్నికల్లో విజయం మాదే' | we will win in greater elections, says MP BB patel | Sakshi
Sakshi News home page

'గ్రేటర్‌ ఎన్నికల్లో విజయం మాదే'

Jan 18 2016 11:07 AM | Updated on Sep 3 2017 3:51 PM

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విజయం మాదేనని జహీరాబాద్‌ ఎంపీ బి.బి పాటిల్‌ ధీమా వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విజయం మాదేనని జహీరాబాద్‌ ఎంపీ బి.బి పాటిల్‌ ధీమా వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ సంక్షేమ పథకాలు గ్రేటర్‌లో టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తాయని చెప్పారు.

నారాయణఖేడ్‌ ఉప ఎన్నికలో కూడా టీఆర్‌ఎస్‌ భారీ మెజారిటీతో గెలుస్తుందని తెలిపారు. తెలంగాణ పంచాయతీ రాజ్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అభివృద్ధిని చూసి.. ఇతర పార్టీలవారు భారీ సంఖ్యలో టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని ఎంపీ బి.బి. పాటిల్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement