మతోన్మాద అంతానికి సిద్ధం కావాలి: చాడ
దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న అప్రజాస్వామిక పోకడలు, మతోన్మాదం అంతానికి జనసేవ దళ్ వలంటీర్లు సిద్ధం కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు.
Sep 21 2017 2:32 AM | Updated on Sep 21 2017 1:39 PM