వాలెంటైన్ కపుల్ | Valentine Couple | Sakshi
Sakshi News home page

వాలెంటైన్ కపుల్

Feb 11 2016 11:57 PM | Updated on Sep 3 2017 5:26 PM

వాలెంటైన్ కపుల్

వాలెంటైన్ కపుల్

ఫన్‌కార్ లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి నిర్వహించిన టైటానిక్ వాలెంటైన్ కపుల్ పార్టీ ఆకట్టుకుంది.

ఫన్‌కార్ లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి నిర్వహించిన టైటానిక్ వాలెంటైన్ కపుల్ పార్టీ ఆకట్టుకుంది. సుశీలా బకాడియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లోని పైరేట్ బ్రూ వేదికయింది. డ్రెస్‌కోడ్ అదిరింది. పలు జంటలు పాల్గొని సందడి చేశాయి.
 - సాక్షి, సిటీబ్యూరో
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement