'సుప్రీం తీర్పుపై అయోమయం వద్దు' | TSCHE Chairman Papi Reddy press meet over 'NEET' | Sakshi
Sakshi News home page

'సుప్రీం తీర్పుపై అయోమయం వద్దు'

Apr 28 2016 7:06 PM | Updated on Oct 20 2018 5:44 PM

దేశవ్యాప్తంగా ఓకే ప్రవేశ పరీక్ష 'నీట్' కు సంబంధించి సుప్రీం కోర్టు తీర్పుపై విద్యార్థులు అయోమయానికి గురికావాల్సిన పని లేదని ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి స్పష్టం చేశారు.

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ఓకే ప్రవేశ పరీక్ష 'నీట్' కు సంబంధించి సుప్రీం కోర్టు తీర్పుపై విద్యార్థులు అయోమయానికి గురికావాల్సిన పని లేదని ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి స్పష్టం చేశారు. మే 2 న జరగాల్సిన తెలంగాణ ఎంసెట్ పరీక్ష యథాతధంగా ఉంటుందని ఆయన తెలిపారు. గురువారం సుప్రీం తీర్పుపై విద్యార్థుల్లో ఆందోళన నెలకొన్న క్రమంలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి మీడియాతో మాట్లాడారు.

Advertisement
 
Advertisement
Advertisement