ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ రేపు హైదరాబాద్ రానున్నారు.
హైదరాబాద్: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ రేపు హైదరాబాద్ రానున్నారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు గాంధీభవన్లో కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై సమీక్ష నిర్వహించనున్నారు.
దిగ్విజయ్ సమక్షంలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. అనంతరం పీసీసీ మైనార్టీ సెల్ మీటింగ్లో దిగ్విజయ్ పాల్గొంటారు. సాయంత్రం వరంగల్కు వెళతారు. మంగళవారం వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశంలో దిగ్విజయ్ పాల్గొంటారు.