నేడు మధ్యాహ్నం 2 గంటలకు సీబీఎస్‌ఈ టెన్త్ ఫలితాలు విడుదలకానున్నాయి.
	అంతర్జాతీయం: ఇవాళ, రేపు ఉత్తర అమెరికాలో నాటా సభలు  
	ఢిల్లీ: నేడు మధ్యాహ్నం 2 గంటలకు సీబీఎస్‌ఈ టెన్త్ ఫలితాలు విడుదల
	
	తెలంగాణ: రేపు అర్థరాత్రి నుంచి పెట్రో ట్యాంకర్లు నిరవధిక సమ్మె  
	తెలంగాణ: తెలంగాణ ఎంసెట్-2 నోటిఫికేషన్ శనివారం విడుదల  
	తెలంగాణ: నేటి నుంచి ఐదు రోజుల పాటు యాదాద్రిలో వరుణయాగం  
	
	ఆంధ్రప్రదేశ్: నేడు ఏపీసీసీ చీఫ్ రఘువీరాతో కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం భేటీ
	ఆంధ్రప్రదేశ్: తిరుపతిలో నేడు రెండో రోజు టీడీపీ మహానాడు.
	 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
