శంషాబాద్‌ జిల్లాలోకి మూడు మండలాలు | Three mandals to be added in Shamshabad district | Sakshi
Sakshi News home page

శంషాబాద్‌ జిల్లాలోకి మూడు మండలాలు

Sep 16 2016 9:07 PM | Updated on Oct 17 2018 3:38 PM

కొత్త జిల్లాల ప్రతిపాదనలో భాగంగా శంషాబాద్‌ జిల్లాలో మూడు మండలాలను చేర్చనున్నారు.

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలోని కొత్త జిల్లాల ప్రతిపాదనలో భాగంగా శంషాబాద్‌ జిల్లాలో మూడు మండలాలను చేర్చనున్నారు. ఈ మేరకు శుక్రవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మూడు మండలాలను శంషాబాద్ జిల్లాలో కలపాలని నిర్ణయించారు. మొయినాబాద్‌, శంకర్‌పల్లి, షాబాద్‌ మండలాలను శంషాబాద్‌ జిల్లాలో కలపాలని అధికారులను సీఎం ఆదేశించారు. 

Advertisement
 
Advertisement
Advertisement