పసిగుడ్డును వదిలేశారు.. | they left the child | Sakshi
Sakshi News home page

పసిగుడ్డును వదిలేశారు..

Nov 21 2015 9:25 AM | Updated on Sep 4 2018 5:07 PM

వనస్థలిపురం పరిధిలోని సాగర్‌రోడ్డుపై గుర్తు తెలియని వ్యక్తులు పసికందును వదిలేశారు.

వనస్థలిపురం పరిధిలోని సాగర్‌రోడ్డుపై గుర్తు తెలియని వ్యక్తులు పసికందును వదిలేశారు. శనివారం ఉదయం అటుగా వెళ్లే ఆటో డ్రైవర్లు చిన్నారి ఏడుపు విని.. చుట్టు పక్కల గమనించగా.. బ్యాగ్ లో ఉంచిన ఆడ శిశువు కనిపించింది. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు శిశువును సమీపంలోని శిశువిహార్ లో అప్పగించారు. శిశువు మూడు, నాలుగు రోజుల క్రితం జన్మించి ఉంటుందని భావిస్తున్నారు.


 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement