లైఫ్ స్టైల్ ఛైర్మన్ ఇంట్లో దోపిడీ | theft in lifestyle chairmen madhusudhan reddy home in banjarahills | Sakshi
Sakshi News home page

లైఫ్ స్టైల్ ఛైర్మన్ ఇంట్లో దోపిడీ

Jun 15 2016 9:25 PM | Updated on Aug 28 2018 7:30 PM

పురరోహితులమంటూ లైఫ్‌స్టైల్ ఛైర్మన్ మధుసూదన్ రెడ్డి ఇంట్లో దోపిడీ దొంగలు చోరీ చేశారు.

హైదరాబాద్: పురరోహితులమంటూ లైఫ్‌స్టైల్ ఛైర్మన్ మధుసూదన్ రెడ్డి ఇంట్లో దోపిడీ దొంగలు చోరీ చేశారు. బంజారాహిల్స్ రోడ్ నం. 12 లో బుధవారం మత్తు మందు జల్లి రూ. 1.30 కోట్లు అపహరించారు. అపస్మారక స్థితిలో ఉన్న ముగ్గురిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement