నేటి నుంచి గాంధీలో స్వైన్‌ఫ్లూ ఓపీ | the flu in the OP Gandhi hosptial today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి గాంధీలో స్వైన్‌ఫ్లూ ఓపీ

Jan 28 2015 12:34 AM | Updated on Sep 2 2017 8:21 PM

స్వైన్ ఫ్లూ రోగులను గుర్తించి, వారికి మరింత మెరుగైన చికిత్స అందించేందుకు గాంధీ ఆస్పత్రి ....

సిటీబ్యూరో: స్వైన్ ఫ్లూ రోగులను గుర్తించి, వారికి మరింత మెరుగైన చికిత్స అందించేందుకు గాంధీ ఆస్పత్రి అవుట్ పేషెంట్ విభాగంలో ప్రత్యేక   ఓపీని ప్రారంభిస్తున్నట్లు ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ ధైర్యవాన్ , స్వైన్ ఫ్లూ నోడల్ ఆఫీసర్ డాక్టర్ నర్సింహులు తెలిపారు. బుధవారం నుంచి ఓపీ సేవ లు అందుబాటులోకి రానున్నట్లు వారు పేర్కొన్నారు. అనుమానం ఉన్న వారు ఓపీకి వచ్చి స్వైన్ ఫ్లూ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement