సన్‌ డే..గరిష్టం 41.2 డిగ్రీలు.. | Sun Day .. at 41.2 degrees | Sakshi
Sakshi News home page

సన్‌ డే..గరిష్టం 41.2 డిగ్రీలు..

Apr 24 2017 12:56 AM | Updated on Sep 5 2017 9:31 AM

సన్‌ డే..గరిష్టం 41.2 డిగ్రీలు..

సన్‌ డే..గరిష్టం 41.2 డిగ్రీలు..

నగరంపై భానుడి ప్రతాపం తగ్గడంలేదు.

సిటీబ్యూరో: నగరంపై భానుడి ప్రతాపం తగ్గడంలేదు. ఆదివారం గరిష్టంగా 41.2 డిగ్రీలు, కనిష్టంగా 27.6 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ వేడిమికి తోడు వేడిగాలులు సిటీజనులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. రాగల 24 గంటల్లో ఉష్ణోగ్రతల్లో స్వల్ప హెచ్చుతగ్గులుంటాయని, వేడిగాలుల తీవ్రత ఉంటుందని బేగంపేటలోని వాతావరణ శాఖ తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement