ఆర్టీసీ చైర్మన్‌గా సోమారపు పదవీ బాధ్యతలు | Somarapu appointed as chairman of RTC | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ చైర్మన్‌గా సోమారపు పదవీ బాధ్యతలు

Apr 29 2016 5:37 PM | Updated on Sep 4 2018 5:21 PM

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) తొలి చైర్మన్‌గా రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు.

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) తొలి చైర్మన్‌గా రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. బస్ భవన్‌లోజరిగిన ఈ కార్యక్రమానికి ఆర్టీసీ ఎండీ రమణారావు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement