మట్టపల్లి పుష్కర ఘాట్‌ వద్ద అపశ్రుతి | Snake bites NCC student in Mattapally puskara ghat | Sakshi
Sakshi News home page

మట్టపల్లి పుష్కర ఘాట్‌ వద్ద అపశ్రుతి

Aug 15 2016 7:01 AM | Updated on Aug 20 2018 7:28 PM

మట్టపల్లిలోని పుష్కర ఘాట్‌ వద్ద సోమవారం ఉదయం అపశ్రుతి చోటుచేసుకుంది.

హైదరాబాద్‌: కృష్ణా పుష్కరాలలో మట్టపల్లిలోని పుష్కర ఘాట్‌ వద్ద సోమవారం ఉదయం అపశ్రుతి చోటుచేసుకుంది. స్వచ్ఛందంగా విధులు నిర్వహిస్తున్న ఎన్‌సీసీ విద్యార్థిని పాము కాటేసింది. దాంతో అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. విద్యార్థిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement