
నవ్వుల రుద్రమ్మ
అందాల తార అనుష్క నటించిన ‘సైజ్ జీరో’ మూవీ ఆడియో ఆవిష్కరణ ఆదివారం
అందాల తార అనుష్క నటించిన ‘సైజ్ జీరో’ మూవీ ఆడియో ఆవిష్కరణ ఆదివారం హైటెక్స్‌లోని నోవాటెల్ హోటల్‌లో సందడిగా జరిగింది.
అనుష్క, రాఘవేంద్రరావు, రాజమౌళి, కీరవాణి, ఆర్య, సోనాల్ చౌహాన్ తదితరులు హాజరై ఆడియో సీడీని విడుదల చేశారు.