షార్జా విమానానికి తప్పిన పెను ప్రమాదం | Sharjah flight returns to Hyderabad due to technical issue | Sakshi
Sakshi News home page

షార్జా విమానానికి తప్పిన పెను ప్రమాదం

Aug 13 2017 10:26 AM | Updated on Sep 12 2017 12:00 AM

శంషాబాద్‌ నుంచి షార్జాకు బయలు దేరిన విమానానికి పెనుప్రమాదం తప్పింది.

హైదరాబాద్‌:  శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ఆదివారం ఉదయం షార్జాకు బయలు దేరిన విమానానికి పెనుప్రమాదం తప్పింది. కొద్ది దూరం వెళ్లాక విమాన ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడాన్ని గర్తించిన పైలట్‌ విమానాన్ని వెనక్కి మళ్లించారు. సాంకేతిక లోపాన్ని పైలట్‌ ముందే పసిగట్టడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement