14 ట్రావెల్స్‌ బస్సుల సీజ్‌ | rta officers sized14 travels buses in hderabad | Sakshi
Sakshi News home page

14 ట్రావెల్స్‌ బస్సుల సీజ్‌

Nov 2 2016 9:01 AM | Updated on Sep 4 2017 6:59 PM

నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ట్రావెల్స్‌ బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝులిపించారు.

హైదరాబాద్‌: నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ట్రావెల్స్‌ బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝులిపించారు. నగరంలోని పెద్దఅంబర్‌పేట్‌ వద్ద బుధవారం ఉదయం తనిఖీలు చేపట్టిన ఆర్టీఏ అధికారులు నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న 14 ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులను సీజ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement