అజంతా ఎక్స్ప్రెస్లో చోరీ | Robbers loot ajantha express passengers | Sakshi
Sakshi News home page

అజంతా ఎక్స్ప్రెస్లో చోరీ

Jul 1 2015 10:27 AM | Updated on Apr 7 2019 3:24 PM

షిర్డీ నుంచి సికింద్రాబాద్ వస్తున్న అజంతా ఎక్స్ప్రెస్లో బుధవారం చోరీ జరిగింది. ఏ2 బోగీలోని ప్రయాణికులను బెదిరించి ..

హైదరాబాద్ : షిర్డీ నుంచి సికింద్రాబాద్ వస్తున్న అజంతా ఎక్స్ప్రెస్లో బుధవారం చోరీ జరిగింది. ఏ2 బోగీలోని ప్రయాణికులను బెదిరించి దుండగులు నగదు, నగలు, సెల్ఫోన్లు దోచుకు వెళ్లారు. బాధితులు సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement
 
Advertisement
Advertisement