రాజ్‌భవన్‌ సిబ్బంది క్వార్టర్స్‌ ప్రారంభం | Raj Bhavan staff got new quarters | Sakshi
Sakshi News home page

రాజ్‌భవన్‌ సిబ్బంది క్వార్టర్స్‌ ప్రారంభం

Mar 5 2017 12:26 PM | Updated on Aug 15 2018 9:37 PM

రాజ్‌భవన్ ఆవరణలో కొత్తగా నిర్మించిన స్టాఫ్ క్వార్టర్లను ఆదివారం ప్రారంభించారు.

హైదరాబాద్ :
రాజ్‌భవన్ ఆవరణలో కొత్తగా నిర్మించిన స్టాఫ్ క్వార్టర్లను గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ ఆదివారం ప్రారంభించారు. గవర్నర్ దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నాయిని నర్సింహరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, మేయర్ బొంతు రామ్మెహన్ తదితరులు పాల్గొన్నారు.

రూ. 98 కోట్లతో రాజ్‌భవన్ స్టాఫ్‌క్వార్టర్లు, ప్రభుత్వ పాఠశాల భవనం, పోలీస్ బ్యారెక్స్, సమావేశ మందిరం వంటి వసతుల నిర్మాణాలు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement