48 గంటల్లో అల్పపీడనం తీవ్ర రూపం | rains in 48 hours: hyderabad weather station | Sakshi
Sakshi News home page

48 గంటల్లో అల్పపీడనం తీవ్ర రూపం

Aug 16 2016 3:27 AM | Updated on Sep 4 2017 9:24 AM

ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వచ్చే 48 గంటల్లో తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

సాక్షి, హైదరాబాద్‌: ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వచ్చే 48 గంటల్లో తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రానున్న రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వివరించింది. కాగా, బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement