'జీహెచ్ఎంసీ ఎన్నికలు వాయిదా వేయాలి' | postpone GHMC elections, says Marri Shashidhar Reddy | Sakshi
Sakshi News home page

'జీహెచ్ఎంసీ ఎన్నికలు వాయిదా వేయాలి'

Dec 8 2015 4:54 PM | Updated on Mar 18 2019 9:02 PM

'జీహెచ్ఎంసీ ఎన్నికలు వాయిదా వేయాలి' - Sakshi

'జీహెచ్ఎంసీ ఎన్నికలు వాయిదా వేయాలి'

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తొలగించిన లక్షన్నర ఓట్ల వ్యవహారం, బీసీ జన గణన తేలేంతవరకు జీహెచ్ఎంసీ ఎన్నికలను వాయిదా వేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్రెడ్డి కోరారు.

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తొలగించిన లక్షన్నర ఓట్ల వ్యవహారం, బీసీ జన గణన తేలేంతవరకు జీహెచ్ఎంసీ ఎన్నికలను వాయిదా వేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్రెడ్డి కోరారు. హైదరాబాద్లో ఆరున్నర లక్షల ఓట్లను తొలగించారని.. ప్రస్తుతం డూప్లికేట్ ఓట్ల పేరుతో మరో 8 లక్షల ఓట్లను తొలగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఓటర్ల తొలగింపు అంశంపై చర్చించడానికి గురువారం మరోసారి ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తామని మర్రి శశిధర్రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement