ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత | Police Seized 1 kg Gold at Shamshabad Airport | Sakshi
Sakshi News home page

ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత

Jul 25 2017 12:50 PM | Updated on Aug 2 2018 4:35 PM

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కిలోపైగా బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు.

శంషాబాద్‌: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కిలోపైగా బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. ఇండిగో విమానంలో ముంబయి నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రయాణికుడు భారీగా బంగారం తెస్లున్నట్టు ముంబై ఐటీ అధికారులు ఇక్కడి అధికారులకు సమాచారం అందించారు. ఈ మేరకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు కస్టమ్స్‌ అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతని వద్ద నుంచి 1076.25 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అదనపు సమచారం కోసం విచారణ చేపడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement