మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం | police ride on massage centre centre, 5 arrested | Sakshi
Sakshi News home page

మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం

May 26 2015 3:26 PM | Updated on Sep 3 2017 2:44 AM

మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం

మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం

మసాజ్‌ సెంటర్ల నిర్వహణ ముసుగులో కొందరు వ్యక్తులు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు.

హైదరాబాద్: మసాజ్‌ సెంటర్ల నిర్వహణ ముసుగులో కొందరు వ్యక్తులు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్లో కొన్ని చోట్ల మసాజ్ సెంటర్లను ఏకంగా వ్యభిచార కేంద్రాలుగా మార్చేసి దందా చేస్తున్నారు.

ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఏఎస్ రావు నగర్‌లోని ఓ సెంటర్‌పై దాడి చేశారు.  కొంతకాలంగా మసాజ్‌ సెంటర్‌ మాటున వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు సమాచారం వచ్చింది.  పోలీసులు ఇద్దరు మహిళలతో పాటు ఇద్దరు విటులు, మసాజ్ సెంటర్ నిర్వాహకుడిని అరెస్ట్‌ చేశారు. నిందితులను కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement