సినీనటి జీవితకు నాన్బెయిలబుల్ వారెంట్ | Non-bailable warrant against actress Jeevitha | Sakshi
Sakshi News home page

సినీనటి జీవితకు నాన్బెయిలబుల్ వారెంట్

Dec 16 2014 12:18 PM | Updated on Oct 17 2018 6:34 PM

సినీనటి జీవితకు నాన్బెయిలబుల్ వారెంట్ - Sakshi

సినీనటి జీవితకు నాన్బెయిలబుల్ వారెంట్

చెక్ బౌన్స్ కేసులో సినీ నటి జీవితకు సిటీ సివిల్ కోర్టు మంగళవారం నాన్బెయిల్బుల్ వారెంట్ జారీ చేసింది. జీవిత ఇచ్చిన...

హైదరాబాద్ : చెక్ బౌన్స్ కేసులో సినీ నటి జీవితకు సిటీ సివిల్ కోర్టు మంగళవారం నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. జీవిత ఇచ్చిన రూ.25 లక్షల చెక్ బౌన్స్ అయిందంటూ పరంధామయ్య రెడ్డి మరోసారి కోర్టును ఆశ్రయించారు. దాంతో సివిల్ కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఇవాళ నాన్బెయిబుల్ వారెంట్తో జీవిత ఇంటికి వెళ్లారు. అయితే ఆమె అందుబాటులో లేకపోవటంతో పోలీసులు వెనుదిగిరారు. కాగా మరో చెక్ బౌన్స్ కేసులో జీవితకు ఇటీవలే ఎర్రమంజిల్ కోర్టు రెండేళ్ల జైలుశిక్షతో పాటు రూ. 25 లక్షల జరిమానా కూడా విధించిన విషయం తెలిసిందే.
 

Advertisement
 
Advertisement
Advertisement