నిజాం షుగర్ జనరల్ మేనేజర్ ఆత్మహత్య | Nijam sugar general manager sharma hangs himself | Sakshi
Sakshi News home page

నిజాం షుగర్ జనరల్ మేనేజర్ ఆత్మహత్య

Aug 5 2014 8:37 AM | Updated on Nov 6 2018 7:53 PM

నిజాం షుగర్ జనరల్ మేనేజర్ శర్మ ఆత్మహత్యకు పాల్పడ్డారు. బషీర్బాగ్లోని నిజాం షుగర్ కార్యాలయంలో ఆయన ఉరి వేసుకుని మృతి చెందారు.

హైదరాబాద్ : నిజాం షుగర్ జనరల్ మేనేజర్ శర్మ ఆత్మహత్యకు పాల్పడ్డారు. బషీర్బాగ్లోని  నిజాం షుగర్ కార్యాలయంలో ఆయన ఉరి వేసుకుని మృతి చెందారు. ఈ విషయాన్ని గమనించిన కార్యాలయ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. కాగా శర్మ మృతికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement