ఐఎస్ఐఎస్ అనుమానిత యువకుడి అరెస్ట్ | NIA arrested youngster suspect of ISIS terrorist | Sakshi
Sakshi News home page

ఐఎస్ఐఎస్ అనుమానిత యువకుడి అరెస్ట్

Dec 12 2014 11:30 PM | Updated on Oct 17 2018 5:14 PM

పాతబస్తీ అసిఫ్ బాబానగర్లో ఓ యువకుడిని శుక్రవారం ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్: పాతబస్తీ అసిఫ్ బాబానగర్లో శుక్రవారం రాత్రి ఓ యువకుడిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఐఎస్ఐఎస్ తో సంబంధం ఉందన్న సమాచారం మేరకు అరెస్ట్ చేసినట్టు తెలిపారు. అరెస్టైన యువకుడు సయ్యద్ కరీం అనే యువకుడిగా ఎన్ఐఏ పేర్కొంది.
 

Advertisement
 
Advertisement
Advertisement