నోట్ల పాట్లు.. | money problems in city | Sakshi
Sakshi News home page

నోట్ల పాట్లు..

Nov 21 2016 11:36 PM | Updated on Sep 4 2017 8:43 PM

నోట్ల పాట్లు..

నోట్ల పాట్లు..

బ్యాంకులు, ఏటీఎంల వద్ద భారీ క్యూలు..‘నో క్యాష్’ బోర్డులు చూసి జనం ఆందోళనలు..

బ్యాంకులు, ఏటీఎంల వద్ద భారీ క్యూలు..‘నో క్యాష్’ బోర్డులు చూసి జనం ఆందోళనలు..పోలీసు బందోబస్తు మధ్య బ్యాంకుల లావాదేవీలు..వెరసి సోమవారం నగరంలో కరెన్సీ కష్టాలు కొనసాగారుు. జనం గంటలతరబడి బ్యాంకుల వద్దే గడపాల్సి వచ్చింది. చాలా చోట్ల క్యాష్ అరుుపోవడంతో జనం తీవ్ర ఇక్కట్లపాలయ్యారు.        - సాక్షి, సిటీబ్యూరో

 

Advertisement
 
Advertisement
Advertisement