మీ చీకటిలో వెలుగులమై.. | memu saitam with cinema stars | Sakshi
Sakshi News home page

మీ చీకటిలో వెలుగులమై..

Dec 1 2014 12:28 AM | Updated on Sep 2 2017 5:24 PM

మీ చీకటిలో  వెలుగులమై..

మీ చీకటిలో వెలుగులమై..

హుదూద్ తుపాను తీవ్రతకు దెబ్బతిన్న విశాఖ ప్రాంతాన్ని ఆదుకునేందుకు తెలుగు చలనచిత్ర పరిశ్రమ కదలి వచ్చింది.

హుద్‌హుద్ బాధితుల కోసం చేయీచేయీ కలిపి...
తరలివచ్చిన తారా లోకం
రోజంతా వినోదాల విందు
హుషారెత్తించిన నృత్యాలు
ఉల్లాసభరితంగా క్రీడలు

 
సందడిగా మేముసైతం
 
హుదూద్ తుపాను తీవ్రతకు దెబ్బతిన్న విశాఖ ప్రాంతాన్ని ఆదుకునేందుకు తెలుగు చలనచిత్ర పరిశ్రమ కదలి వచ్చింది. బాధితులకు సాయమందించడంలో భాగంగా నిధులు సేకరించేందుకు నటీనటులు ‘మేముసైతం’ అంటూ ముందుకొచ్చారు. ఆదివారం అన్నపూర్ణ
 స్టూడియోలో సంగీత విభావరి, కోట్ల విజయ భాస్కరరెడ్డి ఇండోర్ స్టేడియంలో సినీతారల క్రీడా పోటీలు నిర్వహించారు.  టికెట్ల ద్వారా వచ్చిన నగదును ముఖ్యమంత్రి సహాయ నిధికి అందిచారు. తారల ఆటపాటలతో.. అభిమానుల సందడితో ఆద్యంతం ఉత్సాహంగా సాగింది.
 
 

Advertisement
 
Advertisement
Advertisement