తలసాని బెదిరిస్తున్నాడంటూ ఫిర్యాదు | marri sasidhar complaints against talasani srinivasa yadav | Sakshi
Sakshi News home page

తలసాని బెదిరిస్తున్నాడంటూ ఫిర్యాదు

Sep 2 2015 5:10 PM | Updated on Aug 29 2018 8:20 PM

తలసాని బెదిరిస్తున్నాడంటూ ఫిర్యాదు - Sakshi

తలసాని బెదిరిస్తున్నాడంటూ ఫిర్యాదు

మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్పై కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి బుధవారం ఫిర్యాదు చేశారు.

హైదరాబాద్: మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్పై కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి బుధవారం ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ నగరం సనత్ నగర్ పరిధిలోని రాణీగంజ్ బస్తీవాసులను ఖాళీ చేయాలని తలసాని బెదిరిస్తున్నట్టు మర్రి శశిధర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. మర్రి శశిధర్తో పాటు రాణీగంజ్ బస్తీవాసులు కూడా తమకు రక్షణ కల్పించాలంటూ పోలీసులను కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement