అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ | inter state thief gang arrested in hydearbad | Sakshi
Sakshi News home page

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

Nov 18 2015 2:07 PM | Updated on Sep 4 2018 5:07 PM

అంతర్రాష్ట్ర దొంగల ముఠాను హైదరాబాద్ సెంట్రల్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు.

హైదరాబాద్: అంతర్రాష్ట్ర దొంగల ముఠాను హైదరాబాద్ సెంట్రల్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 5 లక్షల రూపాయల నగదు, 2 బైకులు స్వాధీనం చేసుకున్నట్టు సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్ రెడ్డి చెప్పారు.

 హైదరాబాద్లో అంతర్రాష్ట్ర దొంగల ముఠా పలు చోరీలకు పాల్పడింది. హైదరాబాద్,  సైబరాబాద్ పరిధిలో ఈ ముఠాపై 11 కేసులు నమోదయ్యాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement