భారీగా హవాలా సొమ్ము పట్టివేత | huge hawala cash surrendered in hyderabad | Sakshi
Sakshi News home page

భారీగా హవాలా సొమ్ము పట్టివేత

Jan 7 2016 10:42 PM | Updated on Sep 4 2018 5:07 PM

భారీగా హవాలా సొమ్ము పట్టివేత - Sakshi

భారీగా హవాలా సొమ్ము పట్టివేత

అక్రమంగా నగదును తరలిస్తున్న ఇద్దరి వ్యక్తులను షాహినాయత్ గంజ్ పోలీసులు గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్: అక్రమంగా నగదును తరలిస్తున్న ఇద్దరి వ్యక్తులను షాహినాయత్ గంజ్ పోలీసులు గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. రూ.50 లక్షలను సంచుల్లో పెట్టుకుని ద్విచక్రవాహనాలపై వెళ్తున్న శ్యాంసుందర్ శర్మ, ఓం ప్రకాశ్ అనే వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వారి వద్దనున్న రూ.50 లక్షలను హవాలా మార్గాల్లో తరలిస్తున్నట్లు వెల్లడైంది. పోలీసులు సొమ్మును సీజ్ చేసి నిందితులను విచారిస్తున్నారు. ఈ హవాలా నగదు వెనుక బడా వ్యాపారవేత్తల హస్తం ఉన్నట్లు తెలుస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement