అక్షయ ఆస్తుల వివరాలు సమర్పించండి | high court enquiry on akshaya gold case instruction to company to tell total properties | Sakshi
Sakshi News home page

అక్షయ ఆస్తుల వివరాలు సమర్పించండి

Sep 6 2016 6:10 PM | Updated on Aug 31 2018 8:40 PM

అక్షయ ఆస్తుల వివరాలు సమర్పించండి - Sakshi

అక్షయ ఆస్తుల వివరాలు సమర్పించండి

అక్షయగోల్డ్ కంపెనీకి చెందిన ఆస్తుల వివరాలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.

హైదరాబాద్: హైకోర్టులో మంగళవారం అక్షయగోల్డ్ కేసు విచారణ జరిగింది. ఈ సంస్థలో 6 లక్షల మంది డిపాజిటర్లకు చెందిన రూ.600 కోట్ల డిపాజిట్లు ఉన్నాయని ఏపీ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. కంపెనీకి చెందిన మొత్తం ఆస్తుల వివరాలు సమర్పించాలని అక్షయగోల్డ్ యాజమాన్యానికి హైకోర్టు ఆదేశించింది.

Advertisement
 
Advertisement
Advertisement