వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు | heavy rains forecast for telangana in 24 hours, says imd | Sakshi
Sakshi News home page

వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు

Jul 10 2016 2:58 PM | Updated on Sep 4 2017 4:33 AM

వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు

వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు

తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నాయి. వచ్చే 24 గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది.

న్యూఢిల్లీ: తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నాయి. వచ్చే 24 గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది.

తెలంగాణతో పాటు మహారాష్త్ర, చత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్ రాష్ఘ్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. హైదరాబాద్, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గత మూడు రోజులుగా తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement